HOME » VIDEOS » Andhra-pradesh

YS Jagan: రైతుల చేయిపట్టి నడిపిస్తున్నాం..చంద్రబాబు ఎగ్గొట్టిన బకాయిలు చెల్లించాం.. సీఎం

రాష్ట్రంలోని రైతులకు తోడుగా ఉంటూ వారిని చేయిపట్టుకొని నడిపిస్తున్నామని ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా చెన్నైకొత్తపల్లిలో వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు.

webtech_news18

Top Stories