HOME » VIDEOS » Andhra-pradesh

ఆ మాత్రం దానికే ఆయన ఇంద్రుడు చంద్రుడా..? చంద్రబాబుసై మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

AP Politics19:30 PM July 01, 2022

Minister Roja: మళ్లీ పవర్ ఫుల్ పంచ్ డైలాగ్ లతో చంద్రబాబును వరుసగా టార్గెట్ చేస్తున్నారు మంత్రి రోజా.. తాజాగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఆమె చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. జగన్ తో పోలుస్తూ.. అప్పుడు ఆయన్ను ఇంద్రుడు.. చంద్రుడు అన్నారని.. మరి జగన్ ను ఏమనాలి అని ప్రశ్నించారు. ఇంకా ఆమె ఏమన్నారంటే..?

webtech_news18

Top Stories