కార్తీక మాసం సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా పూజలు చేశారు. తన నివాసంలో తులసిమొక్క వద్ద దీపారాధన చేసిన ఆమె ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా కార్తీకమాసం పూజలుచేసిటన్లు తన సోషల్ మీడియా పేజీల్లో పోస్టు చేశారు.