ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో భేటీ అయ్యారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి. టీడీపీ నేతలు వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో హోంమంత్రితో పాటు ఇతర నేతలపై పెడుతున్న పోస్టుల పైనా చర్యలు తీసుకోవాలని కోరారు.