HOME » VIDEOS » Andhra-pradesh

Smart TVs: శామ్‌సంగ్‌ నుంచి ఇండియాలో రిలీజ్ అయిన సరికొత్త టీవీలు.. వీటి ధర, ఫీచర్లు

టెక్నాలజీ18:23 PM April 21, 2022

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం శామ్‌సంగ్‌ (Samsung) ఇండియాలో సరికొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేస్తోంది. కంపెనీ నుంచి నియో క్యూఎల్ఈడీ 8కే (Samsung Neo QLED 8K), నియో క్యూఎల్ఈడీ (Samsung Neo QLED) అనే సరికొత్త స్మార్ట్ టీవీలు భారత్‌లో లాంచ్ అయ్యాయి.

webtech_news18

Top Stories