HOME » VIDEOS » Andhra-pradesh

Video: రోజా కారుపై దాడి చేస్తున్న దృశ్యాలు

ఆంధ్రప్రదేశ్14:00 PM January 06, 2020

వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా సెల్వమణికి నిరసన సెగ తగిలింది. నగరి నియోజకవర్గంలోని పుత్తూరు మండలం కేబీఆర్ పురంలో గ్రామ సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజాను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.

webtech_news18

Top Stories