కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ క్లాసెస్ కల్చర్ పెరిగింది. దీంతో ల్యాప్టాప్, ట్యాబ్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ స్మార్ట్బ్రాండ్ శామ్సంగ్ (Samsung) ఓ సరికొత్త ట్యాబ్ను (New tab) లాంచ్ చేసింది.