HOME » VIDEOS » Andhra-pradesh

Video: రాజధాని శంకుస్థాపన చేసిన ప్రాంతంలో మహిళల ప్రత్యేక పూజలు

AP Politics15:45 PM December 25, 2019

రాజధాని శంకుస్థాపన చేసిన ప్రాంతం ఉద్దండ్రాయునిపాలెంలోకృష్ణా జిల్లా మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. అక్కడున్ననీరు మట్టికి పూజలు చేశారు. రాజధాని ఇక్కడే ఉండాలని , ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. పవిత్ర నీరు-మట్టి వద్ద అమరావతికి సారె సమర్పించారు కృష్ణా జిల్లా ఆడపడుచులు. నీరు,మట్టి వద్ద పొంగళ్లు పెట్టారు. రాజధాని ఇక్కడే ఉండాలని ప్రత్యేక మంత్రాలతో పూజలు నిర్వహించారు. మూడు రాజదానులకు వద్దు-అమరావతి ముద్దు అన్నారు.

webtech_news18

Top Stories