ఏపీలో భారీవర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు జిల్లా అమరావతి రహదారిపై వరద నీరు ప్రవహిచడంతో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపైకి భారీగా వాన నీరు చేరడంతో విజయవాడ అమరావతి రాకపోకలు నిలిచిపోయాయి.