Home Loan Offer | హోమ్ లోన్ తీసుకొని సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకుంటున్నారా? బ్యాంకులు తక్కువ వడ్డీకే హోమ్ లోన్ (Home Loan) ఇస్తున్నాయి. భవిష్యత్తులో వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఓ బ్యాంకు అతితక్కువ వడ్డీకే గృహ రుణాలు ఇస్తోంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే.