HOME » VIDEOS » Andhra-pradesh

Video : గన్నవరంలో జగన్ ఫ్లెక్సీపై నల్లరంగు..

ఆంధ్రప్రదేశ్15:01 PM January 06, 2020

ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డిపై ఫ్లెక్సీ పై నల్లరంగు పూసారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. కృష్ణ జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి పంచాయితీ కార్యాలయం వద్ద ఈ ఘటన జరిగింది. దీంతో వైసీపీ నాయుకుల ఆందోళనకు దిగారు. జగన్మోహన్ రెడ్డి మొహానికి రంగు వేసి, పథకాల బ్యానర్ పై గీతలు గీసారంటూ..... నిరసనకు దిగారు. స్థానిక పోలీస్ స్టేషన్లో పంచాయితీ కార్యదర్శి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ వాసిరెడ్డి శ్రీను పరిశీలించారు. గతంలో కూడా ఇలానే గుర్తుతెలియని వ్యక్తులు పంచాయితీ కార్యాలయంపై ఉన్న జగన్మోహన్ రెడ్డి బ్యానర్ పై బురద జల్లారని స్థానికులు చెబుతున్నారు.

webtech_news18

Top Stories