HOME » VIDEOS » Andhra-pradesh

Video: టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అరెస్టు..

ఆంధ్రప్రదేశ్14:11 PM October 30, 2019

టీడీపీ మాజీ ఎంపీ, సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం వెళుతున్న జేసీ దివాకర్ రెడ్డిని మధ్యలోని అడ్డగించిన పోలీసులు... ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురంలో టీడీపీ నేత నాగరాజు ఇంటికి అడ్డంగా బండలు నాటారు. దీనిపై మూడు రోజులుగా ఆ గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గాలు మధ్య గొడవలు జరుగుతున్నాయి. తమ పార్టీ నేత ఇంటికి అడ్డంగా పెట్టిన బండలు తొలగించేందుకు వెంకటాపురం బయలుదేరిన జేసీ దివాకర్ రెడ్డిని మార్గమధ్యంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు.

webtech_news18

Top Stories