HOME » VIDEOS » Andhra-pradesh

Video: బీజేపీలో చేరిన ఆదినారాయణ రెడ్డి

AP Politics15:06 PM October 21, 2019

కొంతకాలంగా బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్న ఏపీ మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి ఎట్టకేలకు కాషాయ కండువా కప్పుకున్నారు. ఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు.

webtech_news18

Top Stories