Sai Dharam Tej: 2019లో రెండు విజయాలతో మళ్లీ రేసులోకి వచ్చాడు సాయి ధరమ్ తేజ్. చిత్రలహరితో పాటు ప్రతీరోజూ పండగే సినిమాలతో మళ్లీ సత్తా చూపించాడు ఈ హీరో.