మనం తీసుకునే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవు. అయితే చాలామందికి తిన్న ఆహారం తొందరగా అరగదు. కడుపులో ఏదో సమస్యగా అనిపిస్తుంటుంది. అలాంటపుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.