బయోలాజికల్ ఇ.లిమిటెడ్ కంపెనీ తయారు చేసిన కార్బెవాక్స్ (Corbevax) వ్యాక్సిన్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 12 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు బుధవారం నుంచి టీకాలు వేసే ప్రక్రియను ప్రారంభించింది.