పెరిగిన ఉల్లి ధరలకు నిరసనగా టీడీపీ ఆందోళనకు దిగింది. ఉల్లి దండలు మెడలో వేసుకుని తక్కెడలో బంగారం, ఉల్లిపాయలు పెట్టి రెండూ సమానమేనని రాష్ట్రంలో ఉల్లిధరలు బంగారంతో సమానంగా ఉన్నాయి చంద్రబాబు అన్నారు.