మాజీ మంత్రి అఖిలప్రియ ఇంటి చుట్టూ పోలీసులు పహారా కాస్తున్నారు. మాజీ మంత్రి అఖిలప్రియ, ఆళ్లగడ్డ పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది. అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌ను అరెస్ట్ చేసేందుకు ఆళ్లగడ్డ పోలీసులు ఆమె ఇంటికి వచ్చారు.