మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాలకు చెందిన పలువురు నేతలు అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. తరలించిన వారిలో మాజీ ఇన్ ఛార్జ్ చిరంజీవి, తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు జంగాల సాంబశివరావు, బొప్పన విజయ్ కుమార్, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, సిపిఎం రాజధాని కమీటి నాయకుడు ఎం రవి తదితరులు ఉన్నారు. రాజధాని తరలించడంతో మూడువారాలుగా అమరావతి రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.