ఏపీ రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు పిల్లి సుభాష్ చంద్రబోస్. ఇవాళ ఆయన వేదపండితుల ఆశీర్వచనాలతో తనకు కేటాయించిన లాబీలోకి అడుగు పెట్టారు.