HOME » VIDEOS » Andhra-pradesh

Video: విశాఖలో నారా లోకేష్... ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం

AP Politics10:36 AM September 04, 2019

విశాఖలో పర్యటిస్తున్నారు ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్, ఈ సందర్భంగా విశాఖ ఎయిర్ పోర్టు చేరుకున్న ఆయనకు కార్యకర్తలు, టీడీపీ నేతల ఘన స్వాగతం పలికారు. అయ్యన్న పాత్రుడు పుట్టినరోజు వేడుకలతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు నారా లోకేష్.

webtech_news18

Top Stories