ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్ (Flipcart Big Bachat Dhamaal) జూలై 1 నుండి ప్రారంభమై జూలై 3 వరకు కొనసాగుతుంది. ఈ సెల్‌లో మొబైల్ ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, గృహాలంకరణ, వాచీలు, గృహోపకరణాలు సహా అనేక వస్తువులు అతి తక్కువ ధరలకు అందుబాటులో ఉంటాయి.