ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో చిరంజీవి దంపతులు భేటీ అయ్యారు. సీఎం జగన్, జగన్ భార్య భారతి చిరంజీవి దంపతులను ఆహ్వానించారు. తాడేపల్లిలోని జగన్ నివాసంలో ఈ భేటీ జరిగింది. రాజకీయ వర్గాల్లో ఈ భేటీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. చిరంజీవి జగన్ ఇంటికి చేరుకోగానే షాలువా కప్పి సత్కరించారు.