HOME » VIDEOS » Andhra-pradesh

Video : రాజధాని ప్రాంతంలో నాగబాబు పర్యటన

AP Politics13:00 PM December 20, 2019

వైసీపీ సర్కారు మూడు రాజధానుల ప్రతిపాదనను జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇందులో భాగంగా అమరావతి రాజధాని ప్రాంతంలో ఆ పార్టీ నేతలు నాగబాబు, నాదెండ్ల మనోహర్ పర్యటించారు. అక్కడి రైతులు, ప్రజలతో ముచ్చటిస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు.

webtech_news18

Top Stories