HOME » VIDEOS » Andhra-pradesh

Video: చంద్రబాబు నివాసం చుట్టుపక్కల సీఆర్డీఏ కూల్చివేతలు

ఆంధ్రప్రదేశ్11:44 AM September 23, 2019

కృష్ణా నది కరకట్ట వెంబడి అక్రమకట్టడాలపై కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. కృష్ణా కరకట్ట ప్రాంతంలో ఉన్న పాతురి కోటేశ్వరరావుకు సంబంధించిన చప్టాను సిఆర్డీఏ అధికారులు కృష్ణా నది ప్రాంతంలో ఉండటంతో దానిని తొలగిస్తున్నరు. అయితే ఇది అక్రమ కట్టడం కాదు నా వ్యవసాయ భూమిని కోతకు గురికాకుండా కాపాడుకోవడానికే రాంప్ నిర్మాణం చేశామన్నారు కోటేశ్వర్రావు. గతంలో ఇక్కడ రిటైనింగ్ వాల్ నిర్మించుకున్న వరదలకు కూలిపోయిందన్నారు. అందుకే ఈ రాంప్ నిర్మాణం చేశామన్నారాయన

webtech_news18

Top Stories