HOME » VIDEOS » Andhra-pradesh

Video : కొత్త ఇసుక పాలసీని మార్చకపోతే ఉద్యమం చేపడతాం : సిపిఐ రామకృష్ణ

ఆంధ్రప్రదేశ్16:44 PM September 27, 2019

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త ఇసుక పాలసీ విధానం ద్వారా రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల తో పాటు అన్ని వర్గాల ప్రజలు రోడ్డున పడ్డారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కొత్త ఇసుక పాలసీ పేరుతో ప్రభుత్వం నిలువు దోపిడీ చేస్తుందని, గతంలో ఒక లారీ ఇసుక కోసం వెయ్యి రూపాయలు నుంచి 3000 వరకు ప్రభుత్వం వసూలు చేసేదని కానీ ఇప్పుడు దాదాపు 9వేలు అధికారులు వసూలు చేస్తున్నారని ప్రభుత్వ విధానాన్ని తప్పు పెట్టినారు. రాష్ట్రంలో కార్మికుల సమస్యలు గాలికి వదిలేసి ప్రతిపక్షాలపై నిందలు మోపుతున్నారని, కొత్త ఇసుక పాలసీ విధానాన్ని మార్పు చేయకపోతే అక్టోబర్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పార్టీలతో కలిసి ఉద్యమం చేపడతామని రామకృష్ణ అన్నారు.

webtech_news18

Top Stories