HOME » VIDEOS » Andhra-pradesh

Video: పవన్ పాటకు సీఎం రమేష్ డ్యాన్స్

ఆంధ్రప్రదేశ్09:28 AM November 25, 2019

బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కొడుకు రిత్విక్ నిశ్చితార్థంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు. సీఎం రమేష్ జోష్ గా డాన్సులు వేస్తూ అందర్నీ అలరించారు. పవన్ పాటలకు పాటలకు స్టెప్పులతో అదరగొట్టారు. సతీమణితో కలిసి అత్తారింటికి దారేది సినిమాలో పాటకు స్టెప్పులేయడం ఇప్పుడు వైరల్ అయ్యింది.

webtech_news18

Top Stories