HOME » VIDEOS » Andhra-pradesh

వైసీపీ ప్లీనరీకి సర్వం సిద్ధం.. భారీ భద్రత.. ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు. 9 తీర్మానాలపై చర్చ..

AP Politics00:34 AM July 08, 2022

YCP Plenary: ప్రభుత్వ ఏర్పడిన మూడేళ్ల తరువాత జరుగుతున్న ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు.. ఈ ప్లీనరీ వేదికగానే ఎన్నికల సమర శంఖం పూరించనున్నారు అధినేత జగన్.. ఈ నేపథ్యంలో కీలక ప్రకటనలు ఉంటాయని అంతా భావిస్తున్నారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికలకు సంబంధించి హామీలపై క్లారిటీ ఇస్తారా..? పార్టీ నేతల మాత్రం.. టార్గట్ 2024గానే ప్లీనరీ ఉంటుంది అంటున్నారు.

webtech_news18

Top Stories