HOME » VIDEOS » Andhra-pradesh

Video: చంద్రబాబును బూతులు తిట్టిన ఏపీ స్పీకర్ తమ్మినేని

ఆంధ్రప్రదేశ్13:49 PM November 27, 2019

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారం అన్న అసభ్య పదజాలం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో చంద్రబాబు, సోనియా పొత్తుపై తీవ్రంగా స్పందిస్తూ... అనకూడని మాటను ప్రయోగించారు తమ్మినేని. ఈ సందర్భంగా సోనియాపై కూడా విమర్శలు చేశారు.

webtech_news18

Top Stories