విశాఖ జిల్లాలో నారా లోకేష్ పర్యటన విజయవంతంగా సాగింది. ఇవాళ పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయనకు జనం ఘన స్వాగతం పలికారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన వెంట కదిలారు. ఈ సదర్భంగా జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు నారా లోకేష్.