టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పత్రికల్లో రాసిన వాటిపై సభలో మాట్లాడటానికి చంద్రబాబుకు బుద్ధి ఉండాలని విమర్శించారు. ఇలాంటి వాటిపై చర్చ మొదలుపెడితే... వాటిపైనే చర్చించాల్సి ఉంటుందని అన్నారు. పేపర్లు అనేవి మీడియా వ్యవస్థలు ఉన్నాయని అన్నారు.