చంద్రబాబు, వెంకయ్యనాయుడు, పవన్ కల్యాణ్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. మీ పిల్లలు, మనవళ్లు చదువతుంది ఏ మీడియం అంటూ జగన్ వారిని ప్రశ్నించారు. ఇంగ్లీషు మీడియం పేదలకు కొందరు పెద్దపెద్దవాళ్లంతా మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.