ఏపీ సీఎం జగన్ క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి ఆయన క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. కేక్ కట్ చేశారు. ఈ సందర్బంగా విజయమ్మ, జగన్‌కు కేక్ తినిపించి ఆశీర్వదించారు.