HOME » VIDEOS » Andhra-pradesh

తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో పోలీసులపై మహిళా రైతుల కేసు..

ఆంధ్రప్రదేశ్20:36 PM January 03, 2020

ఏపీ రాజధాని గ్రామాల్లో నిరసనలు, ధర్నాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. అయితే.. ఈ రోజు మందడం గ్రామంలో జరిగిన సకల జనుల సమ్మె ఉద్రిక్తతలకు దారితీసింది. మహిళలను లాక్కెళ్లి వాహనాల్లో పడేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కాగా, పోలీసుల తమపై దాడి చేశారని తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో బాధిత మహిళలు ఫిర్యాదు చేశారు.

webtech_news18

Top Stories