రాజధాని రైతులు ఆందోళనలు కొనసాగుతున్నాయి. మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ... అన్నదాతలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో అరగుండు, అరమీసాలు గీయించుకొని రైతులు నిరసనలు వ్యక్తంచేస్తున్నారు.