ఏపీలో టీడీపీ గెలుపుపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదన్నారు చంద్రబాబు. నూటికి వెయ్యిశాతం అధికారంలోకి రాబోతున్నామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం వల్లే టీడీపీ గెలుస్తుందన్న చంద్రబాబు.. వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాల్సిందేనని మరోసారి స్పష్టంచేశారు.