HOME » VIDEOS » Andhra-pradesh

ఆటలో అరటిపండుని కాదు...రాజకీయాల్లో మామిడిపండుని: కేఏ పాల్

ఆంధ్రప్రదేశ్15:43 PM April 07, 2019

వైఎస్ జగన్‌కు ఓటువేయకూడదని ఏపీ ప్రజలకు కేఏ పాల్ పిలుపునిచ్చారు. తన మనుషులతో 20సార్లు హత్యాయత్నం చేయించారని సంచలన ఆరోపణలు చేశారు. తాను ఆటలో అరటిపండును కాదని..రాజకీయాల్లో మామిడిపండనని చెప్పారు. పవన్ కల్యాణ్...మాయావతి మాయలో పడ్డారని విమర్శించారు కేఏ పాల్.

webtech_news18

Top Stories