ఏపీ ఎన్నికల్లో జగన్ అఖండ విజయం సాధించారు. అయితే ఈ విజయానికి కారణం..ప్రజలు చంద్రబాబును నమ్మకపోవడం, జగన్‌ను నమ్మడమే అని అన్నారు వైసీపీ నేతలు. మైలవరం ఎమ్మేల్యే వసంత కృష్ట ప్రసాద్ మాట్లాడుతూ..చంద్రబాబు దుర్మార్గుడని.. అందుకే ప్రజలు బాబును నమ్మకుండా తగిన బుద్ధి చెప్పారని వ్యాఖ్యనించారు.