గతకొన్ని రోజులుగా రాజధాని విషయంలో అమరావతిలో ఆందోళను జరుగుతున్న విషయం తెలిసింది. అయితే ఇవాళ అక్కడ నిర్వహిస్తున్న రైతుల నిరసనల్లో విషాదం చోటు చేసుకుంది. మల్లికార్జున రావు అనే రైతు మనో వేదనతో గుండెపోటుకు గురై మృతి చెందాడు.