HOME » VIDEOS » Andhra-pradesh

Video: రాజధాని రైతుల వినూత్న నిరసన

ఆంధ్రప్రదేశ్10:41 AM December 23, 2019

మూడు రాజధానాలు వద్దు ఒకరాజధానే ముద్దు అంటూ రాజధాని గ్రామాల రైతులంతా రోడ్డు మీదకు వచ్చి వినూత్నంగా ఆందోళనలు చేస్తున్నారు.కొందచు ఒంటికి పంటలు కట్టుకొని నిరసన తెలుపుతుంటే.. మరికొందరు అర్థనగ్న ప్రదర్శనలు నిర్వహించారు. మూడు రాజధానులు వద్దు అమరావతే ముద్దు అంటూ నినాదాలు చేశారు.

webtech_news18

Top Stories