HOME » VIDEOS » Andhra-pradesh

Video: పిల్లలతో సహా రాజధాని రైతు కుటుంబాల ఆందోళన

ఆంధ్రప్రదేశ్11:59 AM December 23, 2019

ప్రాణాలైన అర్పిస్తాం, అమరావతిని సాధిస్తాం అంటూ గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెం రైతులు పెద్ద ఎత్తున కుటుంబాలతో సహా ఆందోళనకు దిగారు. రాజధాని ఏర్పడితే పిల్లల భవిష్యత్తు బంగారమౌతుందని తల్లి లాంటి పొలాలను రాజధానికి పూలింగ్లో ఇచ్చామని, రాజధాని తరలిపోతుంటే చూస్తూ ఊరుకోమన్నారు. ఇల్లు వదిలి కుటుంబాల్లో పిల్లలతో సహా ఆడ, మగ, పిల్ల, పెద్ద తేడా లేకుండా ఆందోళనకు దిగారు. రోడ్ మీదే వంటా వార్పు కార్యక్రమం పెట్టారు.

webtech_news18

Top Stories