HOME » VIDEOS » Andhra-pradesh

Video : విజయవాడ దుర్గ గుడిపై కలకలం.. పోలీస్ అర్థనగ్న ప్రదర్శన

ఆంధ్రప్రదేశ్11:36 AM October 01, 2019

విజయవాడలో దసరా నవరాత్రుల వేళ ఇంద్రకీలాద్రిపై కలకలం రేపింది. తన తప్పు లేకున్నా తనను మందలించారని ఓ పోలీస్ అధికారి ఆందోళనకు దిగారు. దుర్గగుడి టోల్ గేట్ వద్ద పోలీస్ అర్థనగ్న ప్రదర్శనకు దిగారు. ఉత్సవ కమిటీ కార్లలో మంత్రి అనుచరులు ఉండటంతో వారిని సదరు పోలీస్ అధికారి అడ్డుకున్నారు. దీంతో అతడిపై ఉన్నతాధికారులు అంక్షింతలు వేశారు. దీంతో మనస్తాపంతో చొక్కా విప్పి అర్ధనగ్న ప్రదర్శనకు దిగాడు. గత రాత్రి విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డు టోల్ గేటు వద్ద ఈ ఘటన జరిగింది. పోలీసు అర్ధనగ్న ప్రదర్శనతో ఒక్కసారిగా కలకలం రేగింది.

webtech_news18

Top Stories