హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : శ్రీవారిని దర్శించుకున్న ఏపీ కొత్త గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్‌ గా నియమితులైన బీబీ హరిచందన్ దంపతులు ఈరోజు శ్రీవారిని దర్శించుకున్నారు. భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకున్న అనంతరం అక్కడినుంచి రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్నారు.

webtech_news18