హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : జగన్ ప్రమాణ స్వీకార వేదికను ఏరియల్ వ్యూలో చూడండి...

AP New CM YS Jagan : ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం 12.33కి జగన్ అనే నేను... అంటూ ప్రమాణ స్వీకారం చెయ్యబోతున్నారు. ఇందుకు సంబంధించి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. మొత్తం 5వేల మంది పోలీసులు ఈ కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారు. విజయవాడ ప్రజలు మాత్రం ప్రత్యేకంగా చూసేందుకు 14 ప్రాంతాల్లో LED స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు నుంచీ DMK అధినేత స్టాలిన్ వస్తున్నారు.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading