హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: జర్నలిస్టుల జీవితాలపై మంత్రి పేర్నినాని ఆసక్తికర వ్యాఖ్యలు...

ఏపీలో జర్నలిస్టుల సంక్షేమం గురించి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్నినాని తెలిపారు. జర్నలిస్టుల బాధలను అర్థం చేసుకున్నామని, వారి కుటుంబసభ్యుల్లో ఒకడిగా ఉంటూ కష్టనష్టాలను గుర్తించానని మంత్రి పేర్కొన్నారు. జర్నలిస్టులు తమ జీవితంలో ఎన్ని కష్టాలు పడినప్పటికీ, ఆత్మగౌరవంతో బతుకుతున్నారని మంత్రి నాని అన్నారు.

webtech_news18