కొత్త సంవత్సరం సందర్భంగా... తనకు గిఫ్టులు, ఇతరత్రా ఏవీ ఇవ్వొదంటున్నారు ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని. వాటి బదులు స్కూళ్లలో పిల్లలకు పుస్తకాలు ఇవ్వమని ఆయన కోరుతున్నారు.