హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: మంత్రి నారా లోకేశ్ F1 రేస్‌

ఆంధ్రప్రదేశ్17:42 PM November 16, 2018

అమరావతిలో F1 H2O - 2018 బోట్ రేస్ అట్టహాసంగా ప్రారంభమైంది. కృష్ణానదిలో జరుగుతున్న ఈ పోటీల ప్రారంభోత్సవంలో ఏపీ మంత్రి నారా లోకేశ్ సందడి చేశారు. సరదాగా బోటు నడిపి నదిలో షికారు చేశారు.

webtech_news18