హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: చంద్రబాబు ఇంటిపై డ్రోన్...మంత్రి అనిల్ వివరణ

ఆంధ్రప్రదేశ్19:13 PM August 16, 2019

కృష్ణానది ఒడ్డున చంద్రబాబు ఇంటి సమీపంలో డ్రోన్ వినియోగానికి సంబంధించి ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ వివరణ ఇచ్చారు. ఇరిగేషన్ శాఖ అనుమతితోనే డ్రోన్‌ను వినియోగించామని అనిల్ చెప్పారు. కృష్ణా నదికి వరద పోటెత్తుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజీకి భారీ ఎత్తున వరద నీరు చేరుతోంది. ఈ క్రమంలో కరకట్ట మీద ఉండే ప్రజల రక్షణ బాధ్యత ప్రభుత్వానికి ఉందని, అందుకే, వరద పరిస్థితిని అంచనా వేసేందుకు తాము డ్రోన్‌ను వినియోగించామని మంత్రి అనిల్ కుమార్ చెప్పారు.

webtech_news18