హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : అమ్మాయిలతో మంత్రి అనుచరుడి రచ్చ... గున్నగున్నమామిడీ...

ఆంధ్రప్రదేశ్12:31 PM March 02, 2020

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ మంత్రి బాలినేని అనుచరుడు నల్లమలుపు కృష్ణా రెడ్డి అలియాస్ బుల్లెట్ కృష్ణారెడ్డి... ఒంగోలులో హల్ చల్ చేశారు. కొత్త పట్నం నల్లూరి గార్డెన్ రిసార్ట్‌లో పుట్టిన రోజు వేడుకలు చేసుకున్న ఆయన... రేవ్ పార్టీ పెట్టడం కలకలం రేపింది. చుట్టూ అమ్మాయిలతో సినిమా పాటలకు స్టెప్పులేస్తూ... హంగామా చెయ్యడం చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంత్రి అనుచరుడే ఇలా రేవ్ పార్టీలు పెడితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు కొందరు నెటిజన్లు. ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading