హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: పోలవరంలో మంత్రి అనిల్ పర్యటన...

ఆంధ్రప్రదేశ్15:08 PM February 02, 2020

ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పోలవరం ప్రాజెక్టులోని రాక్‌ఫిల్ డ్యామ్‌లో గ్యాప్ 3 కి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, వైసీపీ నేతలు, అధికారులు పాల్గొన్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading